BREAKING
దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణుల ఘన నివాళులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్ భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ : భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా

భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ :

Select Suryaa Now
భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ :

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
నిర్మల్ పట్టణంలోని ఎఫ్.సి.ఎస్. దివ్యానగర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు.

తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ తేజేందర్ సింగ్ భాటియా, జిల్లా ప్రెసిడెంట్ శ్రీకాంత్, జిల్లా జనరల్ సెక్రటరీ అమ్ముల భూషన్ ఆధ్వర్యంలో భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన సుమారు 80 మంది విద్యార్థులు ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూనియర్, రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ తదితర బెల్ట్‌లకు విద్యార్థులు గ్రేడింగ్ పొందారు.

ఈ కార్యక్రమంలో కోచ్‌లు అనంతుల ప్రదీప్,చిరంజీవి, వంశీ, , శేర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రేడింగ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు.