BREAKING
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం

Select Suryaa Now
బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం

నూతన సర్పంచ్ బొత్స జగదీశ్వరరావు వెల్లడి

గరుగుబిల్లి, మేజర్న్యూస్:మండలంలోని బురదవెంకటా పురం గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నూతన సర్పంచ్ బొత్స జగదీశ్వరరావు స్పష్టం చేశారు.ఈమేరకు మండల పరిధిలోని బురద వెంకటాపురం గ్రామంలో ఆదివారం "సూర్య ప్రతినిధి" తో మాట్లాడుతూ కురుపాం నియోజక వర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, స్థానిక ఎంపీపీ మరడాన నారాయణస్వామిల సంపూర్ణ సహకారంతో గ్రామానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తామని తెలిపారు. గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.ముఖ్యంగా గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షే మ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చు కునే విధంగా నిరంతరం అందుబాటు లో ఉండి సేవ చేస్తానని సర్పంచ్ బొత్స జగదీష్ వివరించారు.గ్రామంలో పెండిం గ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కా రానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నా రు.ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆశీస్సులతో, ఎంపీపీ మరడాన నారాయణస్వామి మార్గదర్శకత్వంలో నియోజకవర్గ స్థాయి నిధులను గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.తనపై నమ్మకంతో గెలిపిం చిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటా నని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని సర్పంచ్ బొత్స జగదీష్ హామీ ఇచ్చారు.తనపై నమ్మ కంతో గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకునే విధంగా నిరంతరం అందు బాటులో ఉండి సేవ చేస్తానని నూతన సర్పంచ్‌ బొత్స జగదీశ్వరరావు వెల్లడించారు.