BREAKING
పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్ భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ : భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జిల్లా లోని రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తవణంపల్లి మండలం లోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యవేక్షించారు. ఈ ఈ క్రమంలో తవణంపల్లి మండల ఎన్నికల ప్రత్యేక అధికారి మద్దిపట్ల వెంకటరమణ ను ఎన్నికల పరిస్థితులను గూర్చి విచారించారు. 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.