BREAKING
ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం

అయ్యప్ప దీక్ష పవిత్రమైనది

Select Suryaa Now
అయ్యప్ప దీక్ష పవిత్రమైనది

అయ్యప్ప దీక్ష పవిత్రమైనది 
- అన్నదానం మహాదానం
-రోజుకు 500-700 మందికి అన్నప్రసాదం
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనదని పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ పేర్కొంది.పాల్వంచ అయ్యప్ప దేవస్థానంలో ప్రతి ఏటా నవంబర్ 1 నుంచి జనవరి 5 వరకు మహా అన్నదానం నిర్వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో రోజుకు 500 నుంచి 700 మంది దీక్షా స్వాములు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.ప్రధాన పూజారి మాధవన్ నంబూద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గురుస్వాములను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.