BREAKING
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన ఆలయాలకు కార్తీక మాసం సందడి రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా? సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు

Select Suryaa Now
ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జాతీయ సంస్కృత వర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్సూరెన్స్ సెల్ (ఐక్యూఏసీ) డైరెక్టర్ గా గణిత విభాగం సీనియర్ ప్రొఫెసర్ వి.రమేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదివిలో తదుపరి ఉత్తర్వులు అందే వరకు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ బోధన, బోధననేతర సిబ్బంది, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్