BREAKING
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన ఆలయాలకు కార్తీక మాసం సందడి రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా? సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ

రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం

Select Suryaa Now
రిటైర్డ్ వెటర్నరి  డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనారోగ్యంతో మృతి చెందిన అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ వెటర్నరీి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతిపట్ల మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకట శివుడు యాదవ్ అనుంపల్లి గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామకృష్ణ రెడ్డి మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పామిడి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ రామకృష్ణ రెడ్డికి నివాళులర్పించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.