BREAKING
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన ఆలయాలకు కార్తీక మాసం సందడి రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా? సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

విద్యార్థులకు అభినందన

Select Suryaa Now
విద్యార్థులకు అభినందన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఎడ్యుకేషన్ విభాగం ఈనెల 10వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర కళాశాల టోర్నమెంట్-2026లో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినిలు వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ భీమన్నఅభినందించారు. కళాశాల విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడాలలోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అర్హతలను సాధిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాయికుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ బి భారతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ విద్యుల్లత, వార్డెన్ డాక్టర్ పద్మజ, కోచ్ పద్మశ్రీ, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్