BREAKING
కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు! ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా వై.ఎస్ రవి యాదవ్

అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి గారు నేడు బొల్లారం పరిధిలో జరుగుతున్న పారిశుధ్య (శానిటేషన్) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

Select Suryaa Now
అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి గారు నేడు బొల్లారం పరిధిలో జరుగుతున్న పారిశుధ్య (శానిటేషన్) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

అమీన్ పూర్;అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి గారు నేడు బొల్లారం పరిధిలో జరుగుతున్న పారిశుధ్య (శానిటేషన్) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బొల్లారం ప్రాంతంలోని రహదారులు, కాలువల శుభ్రత మరియు చెత్త సేకరణ విధానాన్ని తనిఖీ చేసి, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందిని ఆదేశించారు.తదనంతరం, శక్తి విల్లాస్ కాలనీలో పర్యటించిన డిప్యూటీ కమిషనర్ గారు అక్కడ నెలకొన్న డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారుఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంట.ఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) వెంకటరమణ, శానిటేషన్ వార్డ్ ఇంచార్జి వినోద్ కుమార్, మున్సిపల్ సిబ్బంది మరియు శక్తి విల్లాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు.