BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు'

Select Suryaa Now
మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు'

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి లో ఆదివారం రాత్రి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు విచ్చేసిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను టిడిపి సీనియర్ నేత, తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో తనకు అప్పఇచ్చిన నలుగురు కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని మంత్రి నారా లోకేష్ కు  పులిగోరు మురళీ కృష్ణారెడ్డి వివరించారు. త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ మురళీకృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్, రాష్ట్ర శాప్ చైర్మన్ రవి నాయుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనారు మహేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

H. Dwaraka, staff reporter 

9705347341