BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు

Select Suryaa Now
ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు

నవాబుపేట సూర్య న్యూస్:ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..తీగలపల్లి గ్రామానికి చెందిన నవీన్ (18)అనే యువకుడు ఆటోలో కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకొని మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా,మార్గమధ్యలో పర్వతాపూర్ మైసమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సిద్ధోటం గ్రామానికి చెందిన ఈడిగి అనసూయమ్మ (45),నరసింహ(30),కుమ్మరి పద్మమ్మ గాయపడ్డారు.వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.