BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

వింజమూరు, మేజర్ న్యూస్ :    వింజమూరు శాఖ గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి శాఖ గ్రంథాలయ అధికారి జ్యోతి కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన 59వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గురువారం మహిళా దినోత్సవం శుక్రవారం గ్రంధాలయ వారోత్సవాలు ముగింపుతో కార్యక్రమాలను ముగించారు ముగింపు రోజున స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు వారిలో పిడిఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రసన్న కుమారి పిచ్చయ్య మండవ ప్రభాకర్ మాచర్ల ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖలు వ్యాసరచన వక్తృత్వ క్విజ్  పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి ప్రయోజనాలు వివరించారు వింజమూరు శాఖా గ్రంధాలయం విద్యాసంస్థలకు దగ్గరగా ఉండడంతో విద్యార్థులు గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు గ్రంథాలయాల ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తద్వారా తమ భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఎన్నుకోవచ్చు అన్నారు ఎంతో మంది మేధావులు గ్రంథాలయ ద్వారానే తమ జ్ఞానాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.