telangana
08 కిలోల పంచదారతో ఉమా మహేశ్వరుడికి అభిషేకం
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: కార్తీకమాసం పురస్కరించుకుని మల్కాజిగిరి వాణినగర్ లోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి 108 కిలోల పంచదారతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారిని రుద్రాక్షలతో అలంకరించారు