BREAKING
బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు

Select Suryaa Now
విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు

.                 కోయిలకొండ సూర్య న్యూస్:  మండలంలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న జోగు రాకేష్ ను  ఉపాధ్యాయుడు చితకబాది చాలా చిత్రహింసలు చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి  . మా బాబును కట్టెలతో  చితక బాధడం జరిగిందని తెలిపారు. అంతకుముందు  సాయంత్రం ఇంటికి వచ్చిన తమ తల్లిదండ్రులకు చెప్తూ బోరున ఏడ్చాడు ఏమైందని చూడగా బాలుడు వణుకుతూ తనను టీచరు తీవ్రంగా కొట్టినాడని ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులను మంచిగా చూసుకుంటదని పంపిస్తే మంచి విద్యను అందిస్తాది అనుకుంటే మా పిల్లలకు చావుకు వచ్చిందని తల్లిదండ్రులతో వాపోయారు . అదేవిధంగా  విద్యార్థిపై ఇష్టానుసారంగా చితకబాదిన ఉపాధ్యాయుని జిల్లా విద్యాశాఖ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మండలంలో చాలా మంది ఉపాధ్యాయుల పనితీరు అస్తవ్యస్తంగా ఉంది ఉపాధ్యాయులపై క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని పలువురు కోరుతున్నారు.