BREAKING
*నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం: గంటా గోకవరంలో ఆపరేషన్ త్రిశూల్‌ 3కె రన్ పద్మనాభం మండలంలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్: సీన్ సీన్‌కు మైండ్ బ్లాంక్ చేసే ట్విస్టులు! గంటాకు పాలాభిషేకం చేసిన నగేష్ కుమార్ చిప్పిలి సమ్మర్ స్టోరేజీని నింపి మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చాలి జాతీయ స్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలు కు సంసిద్ధం కావాలి.. సేవా కార్యక్రమాలతో దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం. దర్శి సి ఐ

సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..!

Select Suryaa Now
సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..!

షాబాద్ మండలం మనమర్రి గ్రామ సర్పంచ్ లాలాపేట బందయ్యకు బహుజన సాహితీ అకాడమీ–2026 జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ బందయ్యకు అవార్డు పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బందయ్య మాట్లాడుతూ… ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, గ్రామ అభివృద్ధి కోసం ఇంకా శ్రమిస్తానని పేర్కొన్నారు.కార్యక్రమంలో నాయకులు మల్లేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05)