BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

జాతీయ స్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలు కు సంసిద్ధం కావాలి..

Select Suryaa Now
జాతీయ స్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలు కు సంసిద్ధం కావాలి..

 ముమ్మిడివరం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్ ను జాతీయ స్థాయి రోల్ ప్లే మరియు జానపద నృత్య పోటీలు కు సంసిద్ధం కావాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా పిలుపునిచ్చారు.

 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరించారు.జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు అర్హులు అని చెప్పారు.

 ఆరోగ్య, పర్యావరణం, పరిశుభ్రత బాధ్యతాయుతమైన పౌరసత్వం,లింగ సమానత్వం, మాదకద్రవ్యాలు నివారణ, మానసిక ఆరోగ్యము ,భద్రత, దేశభక్తి  వంటి అంశాలను ప్రతిబింబించే లా ప్రదర్శన లు  ఉండాలి అన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో జిల్లా  డిసిబి సెక్రెటరీ బి. హనుమంతరావు, డైట్ బొమ్మూరు భౌతిక శాస్త్ర అధ్యాపకులు మరియు నోడల్ ఆఫీసర్ కె. శ్రీకృష్ణ సాయి పాల్గొన్నారు అమలాపురం ఎంఈఓ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు