BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి

Select Suryaa Now
రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి

రాజమహేంద్రవరం, మేజర్ న్యూస్ రాజమహేంద్రవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా పుట్టినరోజు సందడి నెలకొంది. ఆయ నకు శుభాకాంక్షలు తెలి యజేస్తూ అభిమానులు, పార్టీ నాయకులు నగరం లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి.

పుట్టినరోజు వేడుకలకు రాజా దూరంగా ఉన్నప్ప టికీ  అభిమానులు అధిక సంఖ్యలో ప్రకాష్ నగర్ లోని ఆయన కార్యాల యానికి చేరుకుని కేకులు కట్ చేసి స్వీట్లు పంచారు. 
వైఎస్ఆర్సిపి రాజమహేంద్రవరం నగర మాజీ అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ , నాయకులు లంక సత్యనారాయణ, వొక్కపాటి మురళి, కోడి కోట, ఆకుల ప్రకాష్, జవ్వాది సూర్య, పింకె సురేష్, నరం గోపాల కృష్ణ, బురిడీ త్రిమూర్తు లు, రామ్  జోగి, దాసరి శివకుమార్ ,దొంగ సురేష్, అన్నపూర్ణ రాజు తదిత రులు పాల్గొన్నారు.

తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాం క్షలు తెలియజేస్తూ కోరు కొండ మండలం బూరుగు పూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకు డు, మాజీ జిల్లా వ్యవసా య సలహా మండలి సభ్యుడు కంటే వినయ్ తేజ రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం ఆకట్టుకుంది.

రాజమహేంద్రవరం అర్బ న్,రూరల్ నియోజక వర్గాలతో పాటు రాజాన గరం, కొవ్వూరు, అనపర్తి నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, అభి మానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్ర మాలు నిర్వహించారు.
కేకులు కట్ చేసి అన్న అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి యజేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువజన విభాగం నాయకులు పలు ప్రాంతాల్లో రాజా బర్త్ డే ను ఘనంగా నిర్వహించారు

రాజా కార్యాలయం వద్ద అభిమానుల సందడి :పుట్టినరోజు వేడుకలకు జక్కంపూడి రాజా దూరంగా ఉన్నప్పటికీ, రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లోని ఆయన కార్యాలయం వద్దకు అభిమానులు, నాయ కులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చారు . రాజా అందుబాటులో లేకపోయినా అభిమానులు భారీగా కేక్‌లు కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాం క్షలు సెల్ఫీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్య క్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.