BREAKING
జెడ్డా సహా సౌదీ ఓడరేవులపై హూతీల తీవ్ర హెచ్చరిక: విమానాశ్రయాల ఆధునికీకరణకు ప్రైవేట్ నిధులు జపాన్ స్టార్‌బక్స్ వ్యాపారాన్ని విక్రయించేందుకు సన్నాహాలు: హాంగ్‌కాంగ్ అగ్నిప్రమాదానికి ఏడాది.. బాధితుల శోకం, జవాబుదారీతనంపై నిలదీతలు అమెరికా సమాచార కేంద్రాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుదల: జోకులతోనే బదులిస్తున్న తైవాన్ హాస్యనటుడు హువాంగ్ యి-హావో భారత స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభం: ఉత్తర కొరియా సంచలన నిర్ణయం.. ప్యాంగ్‌యాంగ్ నుంచి స్విస్ దౌత్య ప్రతినిధి బహిష్కరణ బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కార్మికుల కనీస వేతనం 36 శాతం పెంపు బాదం పాలు, గోల్ఫ్‌తో పోలిస్తే ఏఐ నీటి వినియోగం చాలా తక్కువే యూపీ ఎన్నికల సమరానికి ఎస్పీ శంఖారావం.. తొలి జాబితా విడుదల, కాంగ్రెస్‌కు ఝలక్! బెజ్జుర్ కార్యదర్శి లేక జీపీ అభివృద్ధి పనులకు ఆటంకం అయోవా పేలుడు పదార్థాల ధ్వంసం జపాన్ వ్యాపార విక్రయానికి స్టార్‌బక్స్ కసరత్తు అమెరికాలో డేటా సెంటర్ల జోరు

కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ

 

కట్టంగూర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కట్టంగూర్ మండల కేంద్రంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

ఈ సందర్భంగా కట్టంగూర్ మండల ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి, ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండు పరమేష్ గౌడ్, మండలంలోని మూడో వార్డు సభ్యులు అయితగొని సైదులు గౌడ్, అయితగోని స్వరూప మల్లికార్జున్ గౌడ్, భానుచందర్, సంకీర్త్, శివాలయం ఆలయ చైర్మన్ దొరపెల్లి శ్రీను, అర్చకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.