BREAKING
కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 88,624.65 కోట్ల పెట్టుబడుల వెల్లువ: షాంఘై నాయకుల బీజింగ్‌కు విధేయత ప్రకటన: చైనా అంతరిక్ష కేంద్రంలోకి తొలి పాకిస్థాన్ వ్యోమగామి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల: వెనిజులా మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిటీ గ్రూప్ కసరత్తు: ఆస్ట్రేలియా సైనిక వివక్షపై చారిత్రక క్షమాపణ: ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భీకర దాడి.. ఆస్ట్రేలియా డాలర్ బలోపేతం: ఆసియా స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం: మద్దిమడుగు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు తరలిరావాలి: వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్ ఏ2 మిల్క్ (a2 Milk) రూ. 250 కోట్ల పరిహార ఒప్పందానికి ఆమోదం: మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ 108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Select Suryaa Now
మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నవాబుపేట్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నర్సింలు కుటుంబ సభ్యులు ఎంపీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్ శోభ పరమేశ్వర్, నవాబుపేట్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేపీ ఉపాధ్యక్షుడు భీమ్ రెడ్డి, లింగంపల్లి ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యుడు శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు మాణిక్యం, శ్రీశైలం, గ్రామస్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.