BREAKING
ఆమ్ట్రాక్ ప్రయాణికుల సంఖ్య 3.71 కోట్లకు చేరిక: టెస్లా–స్పేస్‌ఎక్స్ విలీనంపై జేపీ మోర్గాన్ కీలక విశ్లేషణ: బ్రెజిల్‌లో కృత్రిమ మేధ పోలీసు స్టార్టప్ ‘పాక్స్’భారీ విస్తరణ: రక్షణ పరిశ్రమకు 100 బిలియన్ యూరోల అంతర్జాతీయ బ్యాంకు రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ భీకర దాడులు: యెమెన్ తాత్కాలిక రాజధాని ఏడెన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో హూతీ దళాల కదలికలు: స్వీడన్ ప్రధానమంత్రి ఓటింగ్ నవంబర్ 30న: అనాధ వృద్ధాశ్రమానికి ఫ్రిడ్జ్, భోజన వితరణ టర్కీలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం: భారత్ సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త సుంకాలకు అమెరికా సిద్ధం: ఉంగరం గుర్తుకు ఓటేయండి.. ఊరి అభివృద్ధికి బాటలు వేయండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి విజ్ఞప్తి రొమేనియా గ్యాస్ ప్రాజెక్టుతో ఆర్థిక వృద్ధికి భారీ ఊతం: కాంగో గనుల రంగానికి 965 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు: అబర్‌క్రాంబీ & ఫిచ్ అమ్మకాలు, లాభాల అంచనాల పెంపు: డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్ లాభాల అంచనాల పెంపు.

అనాధ వృద్ధాశ్రమానికి ఫ్రిడ్జ్, భోజన వితరణ

Select Suryaa Now
అనాధ వృద్ధాశ్రమానికి ఫ్రిడ్జ్, భోజన వితరణ

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల రాజేశుని గుట్టలోని శివ గాయత్రి అనాధ వృద్ధాశ్రమానికి రాచర్ల చిన్న లింగయ్య (శివ ఫుట్‌వేర్, మోచివాడ) గారు తమ కుమారుడు రాచర్ల సంజీవ్ కుమార్ 41వ జన్మదినం సందర్భంగా ఫ్రిడ్జ్‌ను బహూకరించడంతో పాటు వృద్ధులకు భోజన వసతి కల్పించారు.ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ మాట్లాడుతూ, అనాధ వృద్ధులకు ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, పెద్దల జయంతి, వర్ధంతి వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకొని వారికి భోజనం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాచర్ల చంద్రశేఖర్, కొండ్లెపు గోపి, బైరి అజయ్, బైరి మనోజ్ కుమార్, ఓటరికారి అనిల్, బైరి మధు, ఓటరికారి అర్జున్ కుటుంబ సభ్యులు, ఆశ్రమ మేనేజర్ మోటూరి నాగలింగం పాల్గొన్నారు.