BREAKING
కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 88,624.65 కోట్ల పెట్టుబడుల వెల్లువ: షాంఘై నాయకుల బీజింగ్‌కు విధేయత ప్రకటన: చైనా అంతరిక్ష కేంద్రంలోకి తొలి పాకిస్థాన్ వ్యోమగామి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల: వెనిజులా మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిటీ గ్రూప్ కసరత్తు: ఆస్ట్రేలియా సైనిక వివక్షపై చారిత్రక క్షమాపణ: ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భీకర దాడి.. ఆస్ట్రేలియా డాలర్ బలోపేతం: ఆసియా స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం: మద్దిమడుగు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు తరలిరావాలి: వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్ ఏ2 మిల్క్ (a2 Milk) రూ. 250 కోట్ల పరిహార ఒప్పందానికి ఆమోదం: మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ 108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

మద్దిమడుగు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు తరలిరావాలి: వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్

Select Suryaa Now
మద్దిమడుగు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు తరలిరావాలి: వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్ తెలిపారు. బంజారా సమాజ ఐక్యతను చాటుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బొంరాస్‌పేట్ మండల ఎస్టీ సెల్ కమిటీ సభ్యులు, బంజారా సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గండీడ్ నరసింహులు గౌడ్ పిలుపునిచ్చారు.