BREAKING
సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ 108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు. తాగునీటి ట్యాంకులో మట్టి..ప్రజల ఆరోగ్యంతో చెలగాటం! ఆన్ గోయింగ్ అర్థం తెలియదా ఎమ్మెల్యే గారు.. తలారి రంగయ్య. 100 బిలియన్ యూరోల అంతర్జాతీయ రక్షణ బ్యాంకు ఏర్పాటుకు వేగంగా అడుగులు: యూరోపియన్ దేశాలకు ఏటా 200 బిలియన్ యూరోల పన్ను నష్టం కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించిన మర్రి శశిధర్ రెడ్డి ఆమ్ట్రాక్ ప్రయాణికుల సంఖ్య 3.71 కోట్లకు చేరిక: టెస్లా–స్పేస్‌ఎక్స్ విలీనంపై జేపీ మోర్గాన్ కీలక విశ్లేషణ: బ్రెజిల్‌లో కృత్రిమ మేధ పోలీసు స్టార్టప్ ‘పాక్స్’భారీ విస్తరణ: రక్షణ పరిశ్రమకు 100 బిలియన్ యూరోల అంతర్జాతీయ బ్యాంకు రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ భీకర దాడులు: యెమెన్ తాత్కాలిక రాజధాని ఏడెన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో హూతీ దళాల కదలికలు: స్వీడన్ ప్రధానమంత్రి ఓటింగ్ నవంబర్ 30న:

108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Select Suryaa Now
108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

సూర్య వేములవాడ..
ఉపాధి కోసం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వేములవాడకు వచ్చిన ఓ మహిళకు 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. స్పందించిన ఈఎంటీ ప్రశాంత్ కుమార్, పైలట్ లక్ష్మణ్ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. సదరు మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవానికి సహకరించిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు.