BREAKING
బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్

గంటాకు పాలాభిషేకం చేసిన నగేష్ కుమార్

Select Suryaa Now
గంటాకు పాలాభిషేకం చేసిన నగేష్ కుమార్
  • తునిపొలం రోడ్డుకు రూ.80 లక్షలు, కాళ్ల కన్నయ్య కళ్లాలకు రూ.35 లక్షలు నిధులు విడుదల
  • భారీగా హాజరైన టిడిపి శ్రేణులు

పద్మనాభం: పద్మనాభం మండల అభివృద్ధికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భారీ నిధులు మంజూరు చేశారు.తునిపొలం రోడ్డు పునర్నిర్మాణం కోసం రూ.80 లక్షలు, అలాగే కాళ్ల కన్నయ్య గారి కళ్లాల నిర్మాణం కోసం రూ.35 లక్షలు మొత్తం రూ.1.15 కోట్ల నిధులు మంజూరు చేశారు.ఈ సందర్భంగా పద్మనాభం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు కాళ్ల నగేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.