BREAKING
ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేయాలి: సీఐటీయూ డిమాండ్ సైనిక డ్రోన్ల తయారీలోకి అమెరికా ఆటోమొబైల్ దిగ్గజాలు.. విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రభాస్ మద్దతు.. హైదరాబాద్ వాక్‌లో యువత పాల్గొనాలని పిలుపు 4.2 బిలియన్ డాలర్ల డీల్‌తో చిక్కుల్లో అలీబాబా ఆదర్శ నగరంగా తిరుపతి -ఆధ్యాత్మిక నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రజా సమస్యలకు తొలి ప్రాధాన్యత -వంద రోజుల ప్రణాళికతో నగర రూపు రేఖలను మారుస్తాం -నగరపాలక సంస్థ మేయర్ జెబి శ్రీనివాస్ -నేడు మేయర్ గా బాధ్యతల స్వీకరణ సిరి హనుమంతు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.. నెట్టింట సందడి చేస్తున్న పిక్స్ చలికాలంలో ఆస్తమా సమస్య ఎందుకు పెరుగుతుంది? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే! లగ్జరీ కారు కొనుగోలుదారులకు ఆడీ ఇండియా షాక్: భారత్‌లో కేవలం 3% సహజ వాయువు మాత్రమే ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్... చలికాలంలో బద్దకాన్ని తరిమికొట్టండి: ఇంట్లోనే చేసే ఐదు సులభమైన వ్యాయామాలు! ప్రజల తీర్పు స్పష్టం..కూటమిదే గెలుపు -వైసీపీకి ఓటుతోనే బుద్ధి చెప్పిన ప్రజానీకం -పులివెందుల నుంచి పంచాయతీ దాకా.. జెండా ఎగరేది కూటమిదే -మీడియా సమావేశంలో మేయర్ జేబీ శ్రీనివాస్ సంగనపల్లి పంచాయతీలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్త చలికాలంలో గోరువెచ్చని నిమ్మరసం తాగితే శరీరానికి ఊహించని లాభాలు! ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు:

సంగనపల్లి పంచాయతీలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్త

Select Suryaa Now
సంగనపల్లి పంచాయతీలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్త

 

టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టి.ఎం. బాబు, కే. శ్రీకాంత్

గుడుపల్లి మేజర్ న్యూస్: గుడుపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా గుడుపల్లి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నంజుండప్ప ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా గుడుపల్లి మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టి.ఎం. బాబు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి కే. శ్రీకాంత్‌లు నంజుండప్పకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో సంగనపల్లి గ్రామ పంచాయతీ పరిధికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్: లెనిన్ గుడిపల్లి మండలం