BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ

Select Suryaa Now
నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ

కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, కాడ అధికారి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన

దౌల్తాబాద్, మేజర్ న్యూస్( అక్టోబర్ 5):
మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, కాడ అధికారి వెంకటరెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పాలన, గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, డీసీసీ సభ్యుడు జంగం వీరన్న, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రమోద్‌రావు, ఉపసర్పంచ్ సావిత్రమ్మ ఆశప్ప, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేష్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కుర్మని దస్తప్ప, నాయకులు నర్సింహులు, మల్లేశం, వెంకట్రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓలిగిరి మహిపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ శ్యామ్ సుందర్.