BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం

Select Suryaa Now
జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం

జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం - జాతీయ పురస్కారం వెనుక రైతు త్యాగానికి గుర్తింపు.
వెంకటాపురం నూగూరు,అక్టోబర్ 06,మేజర్ న్యూస్ సూర్య:తన కెమెరా కంటితో 30 ఏళ్లుగా ఏజెన్సీ ఆదివాసీల జీవన విధానం,అటవీ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ,తాజాగా జాతీయ స్థాయిలో "భారతీయ వారసత్వం,  దేశభక్తి పురస్కారం" అందుకున్న ప్రముఖ ఛాయాచిత్రగ్రాహకులు చంద్రకళ సదాశివ ప్రసాద్ కృషికి పోలీస్ శాఖ నుండి అరుదైన గుర్తింపు లభించింది.వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతి ఆయనను పోలీస్ స్టేషన్ కు ఆత్మీయంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఆ జాతీయ అవార్డు పొందిన చాయా చిత్రంలో దేశభక్తిని చాటుతూ మోడల్ గా నిలిచిన  రైతు కొప్పుల కృష్ణ ను  కూడా ఎస్సై శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో కొప్పుల మహేష్ ,వంకాయల రాము,వేల్పుల  కిషోర్ తదితరులు పాల్గొన్నారు.