BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం. దర్శి సి ఐ

Select Suryaa Now
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం. దర్శి సి ఐ

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం.

దర్శి సీఐగా నాగమల్లేశ్వరరావు. 

సూర్య దర్శి

సర్కిల్ పరిధిలోని అ సాంఘీక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలు కాపాడుతూ నేరాల సంఖ్య తగ్గిస్తానని సీఐ యన్ .నాగమల్లేశ్వరరావు అన్నారు. దర్శి సిఐగా నాగమల్లేశ్వరరావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు  చేపట్టారు. సత్తెనపల్లి సిఐ గా పని చేస్తూ దర్శి కి బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న వై రామారావు వి ఆర్ కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాగమల్లేశ్వరరావును సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది కలసి అభినందనలు తెలిపారు.