BREAKING
మేయర్ రమేష్ గౌడ్‌ను కలిసిన మున్సిపల్ అధికారులు ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం 'సిన్నర్స్' చిత్రానికి అవార్డు.. కృతజ్ఞతలు తెలిపిన మైఖేల్ బీ జోర్డాన్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు కార్తీక పౌర్ణమి వేళ భక్తి పారవశ్యంలో అన్నవరం! ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై జాస్మిన్ భాసిన్ కౌంటర్.. 'నా ముఖం పర్మనెంట్ ఫిల్టర్ కాదు' ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధ సహాయంపై జర్మనీ పౌరుల వైఖరిలో కీలక మార్పు.. ఉత్సాహంగా ఎస్కేయూ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ టోర్నీ రెండో రోజు పోటీలు కోదాడలో భారీ వర్షం. బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోసం భగ్గుమన్న గార్మెంట్ కార్మికుల ఆందోళన: ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు చేజారడంపై వీర్ దాస్ ఆవేదన.. జెట్‌ల్యాగ్‌తో వేడుకకు హాజరు క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

కోదాడలో భారీ వర్షం.

Select Suryaa Now
కోదాడలో భారీ వర్షం.

 


కోదాడ (మేజర్ న్యూస్) కోదాడలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నల్లటి మబ్బులు కమ్మి గంటకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. ఎలాంటి గాలి లేకుండా వర్షం కురిసింది. అనుకోకుండా వర్షం రావడంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం మహిళలు దీపాలంకరణకు ఏర్పా ట్లు చేసుకోగా వర్షంతో దీపాలు పెట్టెందుకు వీలుపడలేదు. ఎలాంటి వాతావరణ సూచనలు లేనప్పటికీ వర్షం అనుకోకుండా భారీగా కురిసింది.