BREAKING
ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధ సహాయంపై జర్మనీ పౌరుల వైఖరిలో కీలక మార్పు.. ఉత్సాహంగా ఎస్కేయూ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ టోర్నీ రెండో రోజు పోటీలు కోదాడలో భారీ వర్షం. బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోసం భగ్గుమన్న గార్మెంట్ కార్మికుల ఆందోళన: ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు చేజారడంపై వీర్ దాస్ ఆవేదన.. జెట్‌ల్యాగ్‌తో వేడుకకు హాజరు క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ ​ఖాకీ చొక్కా మాటున రాజకీయం? ​సబ్-హెడ్డింగ్: ​మల్యాల సర్పంచ్ ఎన్నికల్లో కానిస్టేబుల్ జోక్యంపై వివాదం ​సోదరుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ​విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీకి గ్రామస్థుల విజ్ఞప్తి నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు సహకారం అందించాలి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మళ్లీ నష్టాలు: కబ్జాను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కృత్రిమ మేధ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వాల్ స్ట్రీట్‌లో ఎన్విడియా షేర్లకు మళ్లీ సెగ డాలర్ జోరుకు తాత్కాలిక బ్రేక్..

నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి

Select Suryaa Now
నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి

నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి

హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం నెరణికి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచిన రాంపురం బసమ్మను గెలిపించాలని మద్దతు దారలు మంగళవారం ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి అవకాశం కల్పించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్నారు తెలిపారు. కేటాయించిన మంచం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి గెలిపించాలని ప్రార్థించారు.