BREAKING
*సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

Select Suryaa Now
సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సంగారెడ్డి ; శనివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకొని సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో కంది గ్రామం, సంగారెడ్డిలోని శివాలయం, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు,వారి సహాయకులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని సేవా భావంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప మానవతా సేవ అని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో స్ఫూర్తిని నింపవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రోగులకు, వారి కుటుంబ సభ్యులకు సేవాభారతి ట్రస్ట్ సభ్యులు తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివకుమార్, సంజయ్ కుమార్, మురళి, రాములు,శ్రీధర్, సాహితీ రాము,విట్టల్ దాస్ ఇతర సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.