BREAKING
అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి

రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం

Select Suryaa Now
రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం

సూర్య, నాగిరెడ్డిపేట్  :  తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ కార్యదర్శి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా సయ్యద్ యూనుస్ ను నియమించినట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో తనకు ఈ పదవిని కట్టబెట్టినట్లు సయ్యద్ యూనిస్ తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులో భాగంగా భవిష్యత్తు పోరాటాలకు ఆటోడ్రైవర్లను సిద్ధం చేయాలని, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా జిల్లాలో పోరాటాలు ఉదృతం చేయాలని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ మండల కమిటీలను పూర్తిగా నిర్మాణం చేపట్టాలని యూనుస్ ను రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆదేశించారు. రాష్ట్ర జేఏసీ కార్యదర్శి నియమించినందుకు రాష్ట్ర ఆటో జేఏసీ యూనియన్ నాయకులకు సయ్యద్ యూనుస్ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.