BREAKING
గాల్లో ఉండగా ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో చెలరేగిన మంటలు దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు దేశద్రోహ, అంతర్జాతీయ శక్తుల కుట్రలు: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం! రాగి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్న అదానీ రాయల్ నేవీతో సంయుక్త విన్యాసాలకు సిద్ధం: 'ఎక్సర్‌సైజ్ కొంకణ్-26' కోసం యూకేలోని ప్లైమౌత్ చేరుకున్న ఐఎన్ఎస్ త్రిశూల్! నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దమనకాండ దారుణం: గురుద్వారా పవిత్రతను భంగపరిచారంటూ పంజాబ్ ఆప్ తీవ్ర ఆగ్రహం! నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం

కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


 కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామంలో ఉత్సాహంగా జరుపుకున్నారు.

టి. శ్రీనివాస్ : మేజర్ న్యూస్, కందుకూరు.