BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Select Suryaa Now
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

తాడ్వాయి, మేజర్ న్యూస్, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని బిజెపి జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు.ఆదివారం మేడారంలో 
సేవ సంకల్స్ అభియాన్ యువజన క్రీడలు భారతీయ యువ మోర్చ్ జిల్లా అధ్యక్షుడు మాదిరి శ్రీకాంత్ ఆధ్యర్యంలో మేడారం గ్రామంలో ఏర్పాటు చేశారు.క్రీడల్లో 24 జట్టులు క్రీడలు పాల్గొని మొదటి బహుమతి మేడారం, రెండవ బహుమతి కరకగూడెం బహుమతు సాధించారు.భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం,జిల్లా ఇంచార్జి చింతల రాఘవేంద్ర రావు, తుడుండెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షడు భాతపురం నరేష్ జవహర్ లాల్, కృష్ణవేణి, ఓం రా,సర్పంచ్ పీరిల భారతి మొదటి బహుమతి గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్ - రాజ్యలక్ష్మి ఏఎన్ఎం,క్రీడలను ఉద్దేశించి మాట్లాడుతూ యువతను చైతన్య పర్చడానికి మాదక ద్రవ్యాలకు సెల్ ఫోన్ కు భానిసవుతున్న యువతను మైదానవైపు మళ్ళించడానికి ఈ క్రీడలు దోద పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తాళ్ళపెల్లి లక్ష్మణ్,శ్రీను,ఆలం శ్రీను,రవి ,తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణ్ రావు, పొడేం బాబు, పులిశే బాలకృష్ణ తదితరులు పాల్గోన్నారు.

రిపోర్టర్: సంపత్, తాడ్వాయి ,ములుగు జిల్లా