BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రుల సందర్భంగా ఎస్.వి.వి. స్కూల్స్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.స్కూల్ , డైరెక్టర్ వీరేందర్ యాదవ్ మాట్లాడుతూ 1973లో తన తల్లిదండ్రులు నాగభూషణం, కమలాభూషణం ప్రారంభించిన ఈ విద్యాసంస్థ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఉత్తమ నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.