BREAKING
ముందస్తుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష కుమార్ ను తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు

ఎస్ జి ఎఫ్ రాష్ట్ర సాయి పోటీలకు ఎంపికైన టైక్వాండో విద్యార్థులు

Select Suryaa Now
ఎస్ జి ఎఫ్ రాష్ట్ర సాయి పోటీలకు ఎంపికైన టైక్వాండో విద్యార్థులు

జనగామ జిల్లా సూర్య ప్రతినిధి ,ఎస్.జి.ఎఫ్ (స్జిఫ్ ) రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు బానోతు సంతోష్ కుమార్, కందుల నందిని, పంగ సుప్రియ, ను జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్  అభినందించారు. ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి జనగామ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు శిక్షణ అందించిన మాస్టర్ ఎండి.అబ్బాస్ ను తల్లిదండ్రులను ఆయన ను ప్రత్యేకం గా అభినందించారు. జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్.