BREAKING
మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన

Select Suryaa Now
అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన

గూడూరు, మేజర్‌న్యూస్‌   :    పట్టణ పరిధిలోని న్యూ బాలాజీ నగర్ తూర్పు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ప్లాస్టిక్‌ వినియోగంతో వచ్చే అనర్ధాలపై ఎంవి రావు ఫౌండేషన్‌ ఆద్వర్యంలో అవగాహన కల్పించారు. శుక్రవారం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, కోరుతూ తూర్పు వీధి, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న మహిళలకు అవగాహన కల్పించారు. సంస్థ ఛైర్మెన్‌ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ కుమారుడు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల్లోని మహిళలకు, అంగనవాడి కేంద్రం చిన్నారులకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. రెండు అంగనవాడి కేంద్రాల పరిధఙలో నివసిస్తున్న 25 మంది అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు ప్రస్తుత సీజన్‌లో వాడుకునే నిమిత్తం చిన్నారుల పాదాలకు అవసరమైన మరియు సురక్షితమైన షూ సాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి న్యూ బాలాజీ నగర్ లో ఉన్న అంగనవాడి కేంద్రం నిర్వాహకులు సాజిదా, లక్ష్మి పట్టణ మహిళలు, అంగనవాడి చిన్నారులు పాల్గొన్నారు.