BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

మద్యం షాపుల కొరకు దరఖాస్తులు

Select Suryaa Now
మద్యం షాపుల కొరకు దరఖాస్తులు

ఆకివీడు సూర్య న్యూస్ : ప్రొహిబిషన్ , ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 2026 -2027 సంవత్సరానికి గాను మద్యం షాపులు లైసెన్స్ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఏ. వాసు వేణి కోరారు. ఆదివారం ఆమె ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఆకివీడు టౌన్ -1, ఆకివీడు రూరల్-3, కాళ్ల మండలంలో ఒక షాపుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని దరఖాస్తుదారులు ఈనెల 19 వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈనెల 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు భీమవరం కలెక్టర్ సమక్షంలో సదరు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేసి దరఖాస్తుదారులకు షాపులను కేటాయించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

 న్యూస్ బ్యూరోకే బాల సౌరి ఏలూరు జిల్లా