BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

ఎన్‌జీటీలో మహిళా వర్సిటీ విద్యార్థినికి ఇంటర్న్‌షిప్

Select Suryaa Now
ఎన్‌జీటీలో మహిళా వర్సిటీ విద్యార్థినికి ఇంటర్న్‌షిప్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో ఇంటర్న్‌షిప్ చేయడానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థిని ఇందు పెద్దింటి ఎంపికయ్యారు. న్యాయశాస్త్ర విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఏ.ఎల్.ఎల్.బి. కోర్సు ఐదవ సంవత్సరం చదువుతున్న ఆమె ఈ ఘనత సాధించారు. దక్షిణ భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్న జోనల్ స్థాయి ఎంపిక ప్రక్రియలో ఆమె ప్రతిభను కనబరిచారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఐదు కళాశాలల విద్యార్థులతో జరిగిన తుది విడత ఎంపికలో మూడవ స్థానం సాధించి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందు పెద్దింటి సాధించిన ఈ ఘనత న్యాయశాస్త్ర విభాగానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఆమె సాధించిన ఈ విజయానికి యూనివర్సిటీ అధికారులు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

సీఎం గౌడ్ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్