BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

మహిళా వర్సిటీలో జీవన విద్యపై కార్యశాల

Select Suryaa Now
మహిళా వర్సిటీలో జీవన విద్యపై కార్యశాల

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీఎం-ఉషా సహకారంతో 'జీవన విద్య' అనే అంశంపై ఈ ప్రత్యేక కార్యశాల శనివారం నిర్వహించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థినులలో ఒత్తిడి రహిత, ఆరోగ్యకరమైన, ఆనందమయ జీవన విధానంపై అవగాహన కల్పించారు.  ఈ కార్యశాలకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా.సుందర్ రాజ్ పెరుమాళ్  వనరుల వ్యక్తిగా వ్యవహరించి జీవన విద్య ప్రాముఖ్యతను వివరించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతల ఆవశ్యకతను తెలియజేస్తూ, నిత్యజీవితంలోని ఒత్తిళ్లను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి విలువైన సూచనలు అందించారు. ఆచార్య దుర్గా భవాని, డీన్ ఆచార్య పి.విజయలక్ష్మి, పీఎం-ఉషా కోఆర్డినేటర్ ఆచార్య సి.వాణి, ఆచార్య పి.హరి పద్మ రాణితో పాటు అనేక శాఖల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్