BREAKING
కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి :

నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు..

Select Suryaa Now
నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు..

నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు..

రామగిరి మేజర్ న్యూస్ :   రామగిరి మండలంలోని  నసనకోట దుర్గా భవాని దేవాలయంలో నేటి  శరన్నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా ఈనెల   11-10-2026 నుండి 20-10-2026 తేది వరకు తొమ్మి ది రోజులు  ఈ శరన్నవరాత్రుల మహోత్సవాలు కనులపండువగా నిర్వహించబడతాయి.  నవరాత్రుల రోజుల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.  ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.  

​కావున భక్తులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా నసనకోట, వెంటాపురం, గంగంపల్లి గ్రామాల ప్రజలు మరియు పూజారి కోరుతున్నారు.