BREAKING
అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి

11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన

Select Suryaa Now
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన

        ఏలూరు, సూర్య న్యూస్ :  భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10.15 ని.లకు ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ నుండి బయలుదేరి, 11 గంటలకు నూజివీడు మండలం తుక్కులూరు లోని నూజివీడు సీడ్స్ కు చేరుకుంటారు.     మధ్యాహ్నం 1. 30  ని.  ల  వరకు   నూజివీడు  సీడ్స్ కంపెనీలో నూజివీడు సీడ్స్ వ్యవస్థాపకులు కీ.శే . మండవ వెంకటరామయ్య స్మారక  కార్యక్రమంలో పాల్గొంటారు . అనంతరం మధ్యాహ్నం 1. 30 ని.లకు తుక్కులూరు లోని నూజివీడు సీడ్స్ నుండి బయలుదేరి, 2. 15 ని.లకు ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్  కు చేరుకుంటారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు,