BREAKING
కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు

రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.

Select Suryaa Now
రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.

గన్నవరం, మేజర్ న్యూస్.

 విద్యుత్ లైన్ల మరమ్మతులు, 33/11 కేవీ వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఆదివారం  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ గుణదల కార్యనిర్వాహక ఇంజనీర్ డి. విశ్వేశ్వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరపనేనిగూడెం, తెంపల్లి, బల్లిపర్రు, మర్లపాలెం హౌసింగ్ కాలనీ, మెట్లపల్లి, కొత్తగూడెం, చింతగుంట, కండ్రిక, చిక్కవరం, గొల్లనపల్లి, బీబీ గూడెం, బీబీ గూడెం రోడ్డు, స్లేట్ స్కూల్ ప్రాంతం, జయశ్రీ పాలిమర్స్, ఉష స్పిన్ కోట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ సరఫరా నిలిపివేత సమయంలో గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మేజర్ న్యూస్ ప్రతినిధి: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.