BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ

Select Suryaa Now
రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ


చిన్నకోడూరు, :కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతిక జాతరలో చిన్నకోడూరు మండలానికి చెందిన బైండ్ల కళాకారులు మిట్టపల్లి భరత్ కుమార్, మిట్టపల్లి రోహిత్ కళాబృందం పాల్గొని తమ ప్రతిభను చాటుకుంది.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఈ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనను అభినందించిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలుస సుభాష్ చంద్రబోస్ వారికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. రాష్ట్రస్థాయి వేదికపై తమ కళను ప్రదర్శించడంపై స్థానికులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.