BREAKING
త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు ఈయూ బడ్జెట్‌లో భారీ కోతలకు ఐర్లాండ్ ప్రణాళిక సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్...పోల్ పొజిషన్ కైవసం చేసుకున్న రెడ్ బుల్ రేసర్ వెర్స్టాపెన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు

జడ్పీ సీఈవో గా మధుసూదన్

Select Suryaa Now
జడ్పీ సీఈవో గా మధుసూదన్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   జిల్లా ప్రజా పరిషత్ సీఈవో గా ఎస్ మధుసూదన్ నునియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా డ్వామా పీడీగా పనిచేస్తున్న మధుసూదన్ ను బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమించారు. ఈఏడాది జూన్ 30వ తేదీ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న ఎల్. శ్రీధర్ రెడ్డి పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారిని డి. వసుమతిని  ఇన్చార్జి జెడ్పి సీఈవోగా నియమించారు. అప్పటినుండి  ఇప్పటివరకు జడ్పీ లో ఇన్చార్జి జెడ్పి సీఈవో డి. వసుమతి  ఉండగా ప్రస్తుతం జరిగిన బదిలీల్లో భాగంగా శాశ్వత జెడ్పి సీఈవో గా ఎస్ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.