BREAKING
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి, సోమవారం ఢిల్లీలో భారీ ధర్నాకు సిద్ధమైన టీకాంగ్రెస్ నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ జిల్లాలో యథేచ్ఛగా బాణాసంచా వ్యాపారం నిబంధనలకు తూట్లు పొడుస్తూ నడుస్తున్న వ్యాపారాలు పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు: ఐఎండీ జాబితా విడుదల.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక అవుశాపూర్‌ సర్వీస్‌ రోడ్డుకు సోలార్‌ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి. పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు నూతన యాపిల్ సీఈవో టెర్నస్‌తో పనితీరుపై స్పందించిన టిమ్ కుక్: "నేను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.. ఆయన శైలి ఆయనదే"! రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి. బ్రిటన్ జూలో పులుల ఎన్‌క్లోజర్‌లో భారీ ప్రమాదం, పార్క్ మూసివేత ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు

గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్

Select Suryaa Now
గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలోపి.ఎస్.ఎస్.ఎస్. గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక  30 మంది వికలాంగులకు వీల్‌చైర్లు, ట్రై సైకిళ్లను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను నాయకులు అభినందించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.తొలుత సంస్థ సీఈవో రత్నకుమారి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు మాట్లాడుతూ గాంధీ ఫౌండేషన్ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రామ్ కుమార్, ఆసుపత్రి హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు, దాకవరపు కృష్ణ, చెరుకూరి శ్రీధర్, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకుడు విక్టర్ పాల్, కౌన్ అండ్ చర్చ్ లీడర్ శ్రీపాల్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.