BREAKING
ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక అవుశాపూర్‌ సర్వీస్‌ రోడ్డుకు సోలార్‌ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి. పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు నూతన యాపిల్ సీఈవో టెర్నస్‌తో పనితీరుపై స్పందించిన టిమ్ కుక్: "నేను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.. ఆయన శైలి ఆయనదే"! రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి. బ్రిటన్ జూలో పులుల ఎన్‌క్లోజర్‌లో భారీ ప్రమాదం, పార్క్ మూసివేత ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు బ్రాహ్మణపల్లిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు పాలకొల్లును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! నిమ్మల రామానాయుడు అంబర్‌పేటలో మా కుటుంబం ఓట్లే గల్లంతు! 1962 నుంచి నివసిస్తున్న ఇళ్ల చిరునామాలే ఓటర్ల జాబితాలో లేవు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆవేదన బతుకమ్మలతో.. మూడో వార్డులో సందడి! ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన భారత్

దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి

Select Suryaa Now
దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి

పుంగనూరు  :మండల పరిధిలోని చదల్ల గ్రామంలో వెలసియుండు సప్త మాతృక సమేత శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 20 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలకు పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని శనివారం వేణుగోపాల్ రెడ్డి ,జనసేన నాయకులు పలమనేర్ లో కలసి ఏటా ఘనంగా జరగనున్న ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తప్పకుండా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొంటానని పేర్కొన్నారని వారు ఒక ప్రకటనలో తెలిపారు . ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు పిఓసి  చిన్నా రాయల్, నియోజకవర్గ జనసేన నాయకులు శంకర్ రెడ్డి రమణారెడ్డి రోహిత్ నాగరాజు రెడ్డి  పలమనేరు జనసేన నాయకులు పూల చైతన్య,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు అన్నమయ్య జిల్లా