BREAKING
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే? ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా

చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలి.

Select Suryaa Now
చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలి.
సూర్య, కాగజ్ నగర్ : చేనేత కార్మికులుగా వృత్తి మరియు అనుబంధ వృత్తులు చేస్తున్న వారికి జియో టాగ్ తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకన్న కోరారు.బుధవారం కాగజ్నగర్ పద్మశాలి సేవా సంఘం తరపున ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేనేత కార్మికులు అర్హత కలిగిన చాలామంది చేనేత చేయూత పెన్షన్ల కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగిందని అన్నారు. వృత్తిమీద ఆధారపడే కార్మికులు జియో టాగ్ లేదని, ఇంకేవో పత్రాలు సరిగా లేవని కాగజ్నగర్ మున్సిపల్ అధికారులు పెన్షన్ ఆపడం సరికాదని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద చేనేత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో మాచర్ల సత్యం, వాసాల తిరుపతి, సిందం అశోక్, ఆడెపు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.