BREAKING
త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు ఈయూ బడ్జెట్‌లో భారీ కోతలకు ఐర్లాండ్ ప్రణాళిక సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్...పోల్ పొజిషన్ కైవసం చేసుకున్న రెడ్ బుల్ రేసర్ వెర్స్టాపెన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు

మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

శామీర్‌పేట,మేజర్ న్యూస్ (అక్టోబర్ 10):మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. అన్ని వార్డుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయి.

 

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.