ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు
కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఆదిమళ్ళ కోటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు, విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
వారితో పాటుగా గ్రామ పార్టీ అధ్యక్షులు మూడుస్వామి, జిల్లా యువజన ఉపాధ్యక్షులు బజారు సాయి కుమర్, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు బైరబోయిన బాబు, గోపి ప్రకాష్ రావు, పిట్టల సత్యనారాయణ, ఆదిమల్ల ఏసోబు, ఆది మల్ల మోహన్ రావు, మాతంగి కృష్ణ, పులిజల కరుణా, కర్రాజనాల హుస్సేన్ తదితరులు నివాళులు అర్పించారు.
శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా