BREAKING
మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన

Select Suryaa Now
 చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన

తిరుపతి,రెవెన్యూ,మేజర్ న్యూస్.

-చంద్రగిరి మండలంలో  జోరుగా చెవిరెడ్డి మో‌హిత్ రెడ్డి పర్యటన

-తొండవాడ,దోర్నకంబాల, గంగుడుపల్లి, చంద్రగిరి పంచాయతీల్లో జోరుగా సాగుతున్న సమావేశాలు

-ప్రతి పంచాయతీలో పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం. స్థానిక ఎన్నికలకు కేడర్ సమాయత్తం కావాలని సూచన

-ప్రతి పంచాయతీలో స్థానిక ఎన్నికలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని విజ్ఞప్తి

-టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎక్కడికక్కడ అడ్డుకుని  ప్రతి ఎన్నికకు నామినేషన్లు సమర్పించాలి.

-నామినేషన్ల దాఖలను అడ్డుకునేందుకు భేతాళ పార్టీ చేసే కుట్రలను భగ్నం చేసి ముందుకు సాగాలంటే మనమంతా ఐక్యంగా వుండాలి.

-పోలీసుల ద్వారా టీడీపీ వాళ్లు పెట్టించే అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలను ఐక్యతతో ఎదుర్కొని విజయం దిశగా అడుగులు వేయాలి.

-స్థానిక ఎన్నికల్లో అనవసరంగా గొడవులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తే.. రేపు ప్రభుత్వం మారగానే వారంతా ఊళ్లు విడిచిపెట్టి వెళ్లాల్సి వుంటుంది.  

-ఎవ్వరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తలొగ్గకండి.. ఎవ్వరు ఎంత భయపెట్టినా భయపడ వద్దు.. నామినేషన్లు పక్కాగా వేయాలి.. ప్రజాస్వామ్యంకు విరుద్ధంగా ఏ అధికారి వ్యవహరించినా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడతారు.

-ఎన్నికల్లో పోటికి సిద్ధమైన వారంతా నామినేషన్లకు అవసరమైన సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి. అధికారులు   ఆ సమయానికి సర్టి ఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.

-ముందు జాగ్రత్తగా సర్టిఫికేట్లన్నీ దగ్గర పెట్టుకుని నామినేషన్లకు సిద్ధం కావాలి. నామినేషన్లు దాఖలు తరువాత  అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్క జగనన్న సైనికుడు పనిచేయాలి.k.రాజేష్ రిపోర్టర్ ,తిరుపతి.