నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన
రేగిడి, సూర్య : మండలం బాలకవివలస గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం జలజీవన్ మిషన్ అమరజీవి జలధార పథకం ద్వారా మంజూరు చేసిన 14.30లక్షల రూపాయలు పనులకు మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం ఎంఎల్ఏ కోండ్రు మురళీ మోహన్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బిల్లాన రమణ కుమార్తె రజస్వల వేడుకల్లో పాల్గొంటారు.
రిపోర్టర్ : రాము నాయుడు, రేగిడి, విజయనగరం జిల్లా.